(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.99. అధ్యాయః 099
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి జనకరాజేన స్వయోధానాం స్వర్గనరకప్రదర్శనేయ యుద్ధే ప్రోత్సాహనకథనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భీష్మ ఉవాచ। 12-99-0x(5600)(68650)
అత్రాప్యుదాహరంతీమ-తిహాసం పురాతనం।
ప్రతర్దనో మైథిలశ్చ సంగ్రామం యత్ర చక్రతుః॥ 12-99-1(68651)
యజ్ఞోపవీతీ సంగ్రామే జనకో మిథిలాధిపః।
యోధానుద్ధర్షయామాస తన్నిబోధ యుధిష్ఠిర॥ 12-99-2(68652)
జనకో మైథిలో రాజా మహాత్మా సర్వతత్త్వవిత్।
యోధానాం దర్శయామాస స్వర్గం నరకమేవ చ॥ 12-99-3(68653)
అభీరూణామిమే లోకా భాస్వంతో హంత పశ్యత।
పూర్ణా గంధర్వకన్యాభిః సర్వకామదుహోఽక్షయాః॥ 12-99-4(68654)
ఇమే పలాయమానానాం నరకాః ప్రత్యుపస్థితాః।
అకీర్తిః శాశ్వతీ చైవ యతితవ్యమనంతరం॥ 12-99-5(68655)
తాందృష్ట్వాఽరీన్విజయత భూత్వా సంత్యాగబుద్ధయః।
నరకస్యాప్రతిష్ఠస్య మా భూత వశవర్తినః॥ 12-99-6(68656)
త్యాగమూలం హి శూరాణాం స్వర్గద్వారమనుత్తమం।
ఇత్యుక్తాస్తే నృపతినా యోధాః పరపురంజయ॥ 12-99-7(68657)
అజయంత రణే శత్రూన్హర్షయంతో నరేశ్వరం।
తస్మాత్త్యక్తాత్మనా నిత్యం స్థాతవ్యం రణమూర్ధని॥ 12-99-8(68658)
గజానాం రథినో మధ్యే రథానామనుసాదినః।
సాదినామంతరే స్థాప్యం పాదాతమపి దంశితం॥ 12-99-9(68659)
య ఏవం వ్యూహతే రాజా స నిత్యం జయతే రిపూన్।
తస్మదితద్విధాతవ్యం నిత్యమేవ యుధిష్ఠిర॥ 12-99-10(68660)
స్వర్గే సుకృతమిచ్ఛంతః సుయుద్ధేనాతిమన్యవః।
క్షోభయేయురనీకాని సాగరం మకరా యథా॥ 12-99-11(68661)
హర్షయేయుర్విషణ్ణాంశ్చ వ్యవస్థాప్య పరస్పరం।
తేషాం చ భూమిం రక్షేయుర్భగ్నాన్నాత్యనుసారయేత్॥ 12-99-12(68662)
పునరావర్తమానానాం నిరాశానాం చ జీవితే।
వేగః సుదుఃసహో రాజంస్తస్మాన్నాత్యనుసారయేత్॥ 12-99-13(68663)
న హి ప్రహర్తుమిచ్ఛంతి శూరాః ప్రద్రవతో భయాత్।
తస్మాత్పలాయమానానాం కుర్యాన్నాత్యనుసారణం॥ 12-99-14(68664)
చరాణామచరా హ్యన్నమదంష్ట్రా దంష్ట్రిణామపి।
అపాణయః పాణిమతామన్నం శూరస్య కాతరాః॥ 12-99-15(68665)
సమానపృష్ఠోదరపాణిపాదాః
పశ్చాచ్ఛరం భీరవోఽనువ్రజంతి।
అతో భయార్తాః ప్రణిపత్య భూయః
కృత్వాంజలీనుపతిష్ఠంతి శూరాన్॥ 12-99-16(68666)
శూరబాహుషు లోకోఽయం లంబతే పుత్రవత్సద।
తస్మాత్సర్వేషు లోకేషు శూరః సంమానమర్హతి॥ 12-99-17(68667)
న హి శౌర్యాత్పరం కించింత్రిషు లోకేషు విద్యతే।
శూరః సర్వం పాలయతి సర్వం శూరే ప్రతిష్ఠితం॥ ॥ 12-99-18(68668)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి ఏకోనశతతమోఽధ్యాయః॥ 99॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-99-1 అత్ర శూరప్రోత్సాహనే విషయే॥
12-99-3 దర్శయామాస యోగబలేన॥
12-99-5 పతితవ్యమనంతరమితి డ. ద. పాఠః॥
12-99-9 గజానాం మధ్యే రథినః స్థాప్యాః॥
12-99-12 నాత్యనుసారేయాతిద్రావయేత్ పరావృత్తిభయాత్॥
12-99-13 తదేవాహ పునరితి॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.